telugu quotes,best quotes in telugu,telugu mosam quotes,telugu sad quotes,telugu love quotes,telugu life quotes,telugu sad quotes,telugu alone quotes,telugu feeling quotes, quoteskaka

నమ్మించి మోసం చేయడం నీ తప్పు కాదు.. మోసపోయేంతాల ప్రేమించడం నా తప్పు..!

Madhu babu
telugu quotes,best quotes in telugu,telugu mosam quotes,telugu sad quotes,telugu love quotes,telugu life quotes,telugu sad quotes,telugu alone quotes,telugu feeling quotes, quoteskaka

ఈ ప్రేమ మొదట ఎంతో సంతోషాన్నిస్తుంది చివరికి అంతకు లక్ష రేట్లు బాధని నరకాన్ని జీవితాంతం మిగిల్చిపోతుంది..!

Madhu babu
telugu quotes,best quotes in telugu,telugu mosam quotes,telugu sad quotes,telugu love quotes,telugu life quotes,telugu sad quotes,telugu alone quotes,telugu feeling quotes, quoteskaka

ప్రాణంతో ఉన్నప్రతి క్షణం నిను మరువను మరిచిన మరుక్షణం ప్రాణంతో ఉండను..!

Madhu babu
telugu quotes,best quotes in telugu,telugu mosam quotes,telugu sad quotes,telugu love quotes,telugu life quotes,telugu sad quotes,telugu alone quotes,telugu feeling quotes, quoteskaka

నేను నీ కోసం అందరిని వదిలేసా కానీ నువ్వు అందరి కోసం నన్నే వదిలేసావ్..!

Madhu babu
telugu quotes,best quotes in telugu,telugu mosam quotes,telugu sad quotes,telugu love quotes,telugu life quotes,telugu sad quotes,telugu alone quotes,telugu feeling quotes, quoteskaka

సముద్రం లోతైనా కనుక్కోగలము కాని.. ఆడవారి మనసులో మాట అర్థం చేసుకోలేము..!

Madhu babu
telugu quotes,best quotes in telugu,telugu mosam quotes,telugu sad quotes,telugu love quotes,telugu life quotes,telugu sad quotes,telugu alone quotes,telugu feeling quotes, quoteskaka

నువ్వు ఎప్పటికి రావని తెలుసు కానీ నేను నీ కోసం ఎప్పటికీ ఇలా ఎదురు చూస్తూనే ఉంటా..!

Madhu babu
telugu quotes,best quotes in telugu,telugu mosam quotes,telugu sad quotes,telugu love quotes,telugu life quotes,telugu sad quotes,telugu alone quotes,telugu feeling quotes, quoteskaka

నువ్వు నాతో సంతోషంగా లేకుంటే వదిలేసి వెళ్లిపో.. అంతే కాని ప్రేమ ఉన్నట్లు నటిస్తూ మోసం చేయెద్దు..!

Madhu babu
telugu quotes,best quotes in telugu,telugu mosam quotes,telugu sad quotes,telugu love quotes,telugu life quotes,telugu sad quotes,telugu alone quotes,telugu feeling quotes, quoteskaka

నీ కోసం నేను చివరి క్షణం వరకు ఎదురు చూస్తా.. చీకటి నిండిన నా జీవితానికి చిరుదీపమై వస్తావని..!

Madhu babu
telugu quotes,best quotes in telugu,telugu mosam quotes,telugu sad quotes,telugu love quotes,telugu life quotes,telugu sad quotes,telugu alone quotes,telugu feeling quotes, quoteskaka

నువ్వు ఒక క్షణం, నీలా కాకుండా నాలా ఆలోచించు నాలొ ఉన్న ప్రేమ నీకు తప్పకుండా అర్థం అవుతుంది..!

Madhu babu
telugu quotes,best quotes in telugu,telugu mosam quotes,telugu sad quotes,telugu love quotes,telugu life quotes,telugu sad quotes,telugu alone quotes,telugu feeling quotes, quoteskaka

అవసరం కోసం వాడుకునే ప్రేమ ..రోజు. లవ్ యూ అంటుంది. కానీ నిజాయితీ గా ప్రేమించే ప్రేమ ఎపుడు గొడవ పడుతుంది..

Madhu babu
telugu quotes,best quotes in telugu,telugu mosam quotes,telugu sad quotes,telugu love quotes,telugu life quotes,telugu sad quotes,telugu alone quotes,telugu feeling quotes, quoteskaka

నువ్వు దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా.. నువ్వు గుర్తుకువచ్చినప్పుడు వచ్చే బాధ ఎక్కువ..!

Madhu babu
telugu quotes,best quotes in telugu,telugu mosam quotes,telugu sad quotes,telugu love quotes,telugu life quotes,telugu sad quotes,telugu alone quotes,telugu feeling quotes, quoteskaka

ఒక అబ్బాయికి ప్రేమించడం నేర్పించేది.. అదే అబ్బాయికి ప్రాణం పోయేలా కన్నీళ్ళు పెట్టించేది ఒక అమ్మాయి మాత్రమే..!

Madhu babu