మన దగ్గర డబ్బులెనప్పుడు రక్తసంబంధంలోనే విలువ ఉండదు…!

మన దగ్గర డబ్బులెనప్పుడు రక్తసంబంధంలోనే విలువ ఉండదు,అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది, ఒకప్పుడు గుణం చూసి దగ్గర అయ్యేవారు ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు…!

మనల్ని ఒకరు మోసం చేసారు అని బాధపడటం కన్నా..!

మనల్ని ఒకరు మోసం చేశారు అని బాధపడటం కన్నా,మనము ఎవరిని మోసం చేయలేదు అని ధీమాగా ఉండటమే మంచిది, ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది అది…