telugu best quotes

కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా ..మర్చిపోవచ్చు కానీ ..మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరువలేము..!

కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా ..మర్చిపోవచ్చు కానీ ..మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరువలేము..! Sreekanth sree

ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు..

ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు… కానీ ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు పరాయివాళ్ళు అయిపోతుంటే మాత్రం ప్రాణం పోయినట్టు ఉంటుంది…!!! Sreekanth..