telugu rejected quotes

పొరాడాలనుకుంటే,నీతో నువ్వు పోరాడు ,గెలవాలనుకుంటే, ముందు నీ పై నువ్వు గెలువు..నిన్ను నువ్వు గెలుస్తే,ప్రపంచాన్ని గెలిచినట్టే..!

పొరాడాలనుకుంటే,నీతో నువ్వు పోరాడు ,గెలవాలనుకుంటే, ముందు నీ పై నువ్వు గెలువు..నిన్ను నువ్వు గెలుస్తే,ప్రపంచాన్ని గెలిచినట్టే..! Sreekanth sree

కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా ..మర్చిపోవచ్చు కానీ ..మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరువలేము..!

కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా ..మర్చిపోవచ్చు కానీ ..మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరువలేము..! Sreekanth sree

కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చు కానీ .కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము..!

కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటవచ్చు కానీ .కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము..! Sreekanth sree

సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యలేదు.. దాని శక్తి సామర్ధ్యాలే దానికి ఆ ఘనత తెచ్చిపెట్టాయి..మనిషికైనా అంతే..!

సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చెయ్యలేదు.. దాని శక్తి సామర్ధ్యాలే దానికి ఆ ఘనత తెచ్చిపెట్టాయి..మనిషికైనా అంతే..! Sreekanth sree

నీకు నెనున్నారా.. అని చెప్పి ,నిన్ను ముందుకు ..నడిపిస్తూ, నీ వెంట..ఉండి, నిన్ను ప్రోత్సహించే వాడే..నిజమేనా స్నేహితుడు..!

నీకు నెనున్నారా.. అని చెప్పి ,నిన్ను ముందుకు ..నడిపిస్తూ, నీ వెంట..ఉండి, నిన్ను ప్రోత్సహించే వాడే..నిజమేనా స్నేహితుడు..! Madhu babu

ఒక అమ్మాయి మోసపోతే దానికి కారణం ఆమె అమాయకత్వం.. కానీ ఒక అబ్బాయి మోసపోతే దానికి కారణం అతని మంచితనం..!

ఒక అమ్మాయి మోసపోతే దానికి కారణం ఆమె అమాయకత్వం.. కానీ ఒక అబ్బాయి మోసపోతే దానికి కారణం అతని మంచితనం..! Madhu babu

నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ ..నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను ని జీవితంలో ఎప్పటికి నమ్మకు..!!

నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ ..నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను ని జీవితంలో ఎప్పటికి నమ్మకు..!! Sreekanth sree