telugu lyrics, best lyrics in telugu, telugu songs lyrics, telugu heart touching lyrics, chiru chiru song lyrics, chiru chiru song lyrics in telugu, chiru chiru song download, awaara movie songs, awaara movie songs download, awaara movie download, awaara movie songs lyrics, quoteskaka.

Movie : Awara
Lyrics : Chandrabose
Music : Yuvan Shankar Raja
Singer : Hari Charan

చిరు, చిరు, చిరు, చినుకై కురిశావే ఏ….ఏ…యే..యే..
మరుక్షణమున మరుగై పోయావే.. ఏ ఏ.. యే.. యే..
నువ్వే ప్రేమబాణం.. నువ్వే ప్రేమ కోణం పువ్వై నవ్వగానే
గాలై ఎగిరేను ప్రాణం
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
ఎదనే నీతో ఎత్తుకేళ్ళావే
చిరు చిరు చిరు చినుకై కురిశావే
మరుక్షణమున మరుగై పోయవే

దేవతా తనే ఒక దేవత ముఖాముఖీ అందమే చూడగా ఆయువే చాలునా
గాలిలో తనేకదా పరిమళం చెలి సఖి అనుమతే అడగకా పూవ్వులే పుయునా
సిగలో కురులే మేఘల్లలే ఆడేవేళ గుండెల్లోన మేరుపెమేరిసే చూపే మైమరచే
చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమేయ్యాల..
చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మదిమురిసే
ఎదనే తనతో ఎత్తుకెళ్ళి౦దే
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే

తోడుగా ప్రతి క్షణం వీడక అనుక్షణం ఆమెతో సాగనా ఆమే నా స్పందన…
నేలపై పడే ఒక నీడనే చక చకచేరనా ఆపనా గుండెలో చేర్చనా….
దారం బదులు ప్రాయంతోనే కట్టేసిందే గాయంలాగా కోసేసిందే హాయిగా నవ్వేసిందే
నాలోనేను మౌనంగానే మాటడేస్తే మొత్తం తాను వింటూఉంటే తీయగా వేధిస్తుందే..
ఎదనే తనతో ఎత్తుకెళ్ళి౦దే
చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే
చిరు చిరు చిరు చినుకై కురిశావే ఏ..ఏ.యే..యే..
మరుక్షణమున మరుగై పోయవే…. ఏ..ఏ.యే..యే..
చిరు చిరు చిరు చినుకై కురిసావే ఏ..ఏ.యే..యే..
మరుక్షణమున మరుగై పోయవే…. ఏ..ఏ.యే..యే.

Watch Lyrical Video